నూతన జూనియర్ కాలేజీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..! 17 d ago

featured-image

ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలు ఉన్నాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD